Business Idea: భారీ ఆదాయం ఇచ్చే బిజినెస్.. కేవలం రూ.10 వేల పెట్టుబడి! ఉమెన్స్ కోసం స్పెషల్
తక్కువ పెట్టుబడితో స్వయం ఉపాధి కోరుకునే మహిళలకు హోమ్మేడ్ మసాలా పొడుల వ్యాపారం అద్భుత అవకాశం. కేవలం రూ.10,000తో ఇంటి నుంచే ప్రారంభించి, స్వచ్ఛమైన ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది లాభదాయకమైన వ్యాపారమే కాదు, ఆర్థిక స్వావలంబనకు మార్గం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
