కొంత డబ్బుతో ఎక్కువ సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఈ 5 పెట్టుబడి మార్గాల గురించి తెలుసుకోండి!

మీ డబ్బును బ్యాంక్ ఎఫ్‌డిలో ఉంచడం కంటే, అధిక రాబడి, భద్రత అందించే అనేక పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. ట్రెజరీ బిల్లులు, ఆర్‌బిఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ బాండ్లు వంటివి వీటిలో ముఖ్యమైనవి. ఇవి మీ పెట్టుబడి అవసరాలకు తగినట్లుగా మంచి వడ్డీ రేట్లను అందిస్తాయి.

కొంత డబ్బుతో ఎక్కువ సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఈ 5 పెట్టుబడి మార్గాల గురించి తెలుసుకోండి!
Indian Currency

Updated on: Nov 14, 2025 | 6:30 AM