Gold Prices: గంటల్లోనే కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా భారీగా పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గంటల వ్యవధిలోనే ధరలు తారుమారు అయ్యాయి. ఉదయంతో పోలిస్తే మార్కెట్లు ప్రారంభమయ్యాక ధరలు మరింతగా పడిపోయాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి వార్తగా చెప్పవచ్చు. ఈ తగ్గింపు తర్వాత దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
