Gold Price Drop: పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం ధర.. ఇంకా తగ్గుతుందా?
Gold Price Drop: బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒకనొక సమయంలో తులం బంగారం ధర ఏకంగా 2 లక్షల వరకు వెళ్లగా, ప్రస్తుతం 25 శాతం వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం బంగారం ధరలు దిగి రావడం శుభవార్తే అయినప్పటికీ రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరుగుతాయా? అనే సందేహంలో ఉన్నారు వినియోగదారులు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
