Gold: దీపావళికి భార్య పేరుపై బంగారం కొంటున్నారా..? ఈ రూల్స్ పాటించడం తప్పనిసరి..
దీపావళి సందర్భంగా భార్యకు బంగారాన్ని గిఫ్ట్‌గా ఇవ్వడం లేదా భార్య పేరుపై గోల్డ్ కొనడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనల గురించి తెలుసుకోవడం ముఖ్యం. లేకపోతే ఐటీ శాఖ నుంచి చిక్కులు ఎదురుకావొచ్చు. ఏయే జాగ్రత్తలు పాటించాలనేది చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
