దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,470 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,850 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,470 వద్ద ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే .. కిలోపై రూ.2000 వరకు తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.1,10,000 వద్ద ఉంది.