Best CNG cars: సీఎన్‌జీ కారు కొనాలనుకుంటున్నారా..?మార్కెట్‌లో లభిస్తున్న బెస్ట్ కార్లు ఇవే..!
కారు కొనుగోలు చేయాలని, కుటుంబ సభ్యులతోె కలిసి విహరించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే వాటి ధరలతో పాటు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ఖర్చులను చూసి భయపడుతుంటారు. కారును కొనుగోలు చేసినా దానిలో ఇంధనానికి ఖర్చు బాాగా ఎక్కువవుతుందని లెక్కలు వేసుకుంటారు. అయితే ఇలాంటి వారి కోసం సీఎన్ జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్లు మామూలు పెట్రోలు వాహనాల మాదిరిగానే మైలేజీ ఇస్తాయి. కానీ పెట్రోలుతో పోల్చితే సీఎన్ జీ ధర మూడు వంతులు తక్కువగా ఉంటుంది. అలాగే పర్యావరణహితంగా కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో రూ.పది లక్షల లోపు ధరలో మార్కెట్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ సీఎన్ జీ కార్ల గురించి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
