EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఉమాంగ్ యాప్‌లో కొత్త ఆప్షన్.. సెకన్లలోనే అన్నీ..
ఈపీఎఫ్ఓ పెద్ద మార్పులు ఒకటి తీసుకొచ్చింది. ఇప్పటినుంచి యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలంటే ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో చేయలేరు. ఈ మేరకు సర్వీసులను ఈపీఎఫ్ఓ తొలగించింది. ఇక నుంచి ఉమాంగ్ యాప్‌లో మాత్రమే చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఉమాంగ్ యాప్ నుంచి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
