AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Motors: రోజూ రూ.120 పొదుపు చేస్తే కారు సొంతం చేసుకోవచ్చు.. టాటా మోటార్స్‌ అదిరిపోయే ఆఫర్‌

Tata Motors: మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే పలు కార్ల కంపెనీలు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. కరోనా కాలంలో ..

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 20, 2021 | 8:05 AM

Share
Tata Motors: మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే పలు కార్ల కంపెనీలు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. కరోనా కాలంలో నష్టపోయిన కంపెనీలు.. ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు కస్టమర్లకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తక్కువ ధరలు, క్యాష్‌బ్యాక్‌, ఈఎంఐ తదితర ఆప్షన్లను వినియోగదారులకు ముందకు తీసుకువస్తున్నాయి.

1 / 4
ఇక తక్కువ ఈఎంఐతోనే అదిరిపోయే కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన కార్లపై తక్కువ ఈఎంఐ ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. టాటా మోటార్స్‌కు చెందిన దేశీ సేఫెస్ట్ సెడాన్ కారు టిగోర్ కారుపై తక్కువ ఈఎంఐ ఆఫర్ ఉంది.

2 / 4
ఈ కారుపై ఈఎంఐ రూ.4111 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలుగా ఉంది. ఈ కారుతోపాటు మరో కారుపై కూడా ఆఫర్ ఉంది. టాటా టియాగో కారుపై కూడా తక్కువ ఈఎంఐ ఆఫర్ లభిస్తోంది.

3 / 4
ఈ కారుపై ఈఎంఐ రూ.3555 నుంచి ప్రారంభం అవుతుంది. అంటే రోజుకు రూ.120 ఆదా చేస్తే నెల ఈఎంఐ కట్టవచ్చు. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే కంపెనీ ఇక ఏ వివరాలను వెల్లడించలేదు.

4 / 4
Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్

చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే

రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..

ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!

రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!

లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!

100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్

7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!