Bank Holidays: మీకు తెలుసా.. సోమవారం బ్యాంకులు బంద్.! ఎందుకంటే.?

Updated on: Aug 25, 2025 | 8:55 AM

మీకు ఇది తెలుసా.? దేశంలోని పలు బ్యాంకుల బ్రాంచీలకు సోమవారం సెలవు. ఎందుకని అనుకుంటున్నారా.? సాధారణంగా బ్యాంకులకు సెలవులు ఆర్బీఐ, నెగోషిబుల్‌ ఇన్‌స్ట్రూమెంట్‌ యాక్ట్‌ కింద వస్తాయి. అలాగే ఈ వారం ఎక్కువగానే సెలవులు రానున్నాయి. మరి ఇవాళ బ్యాంకు పనులు ఉన్నట్లయితే..? ఓ సారి ఈ వార్త చదివేయండి.

1 / 5
స్థానిక పండుగులు, ప్రత్యేక దినాల ఆధారంగా బ్యాంకులకు సెలవుల రాష్ట్రాల వారీగా వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకులకు సంబంధించిన బ్రాంచీలకు కూడా ఇదే వర్తిస్తుంది. మరి కస్టమర్లు ముందుగానే ఈ సెలవులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

2 / 5
ఆగష్టు 25న సోమవారం గౌహతిలోని అన్ని బ్యాంకులు బంద్ కానున్నాయ్. శ్రీమంత శంకరదేవ తిరుభవ్ తిథి సందర్భంగా ఆ నగరంలోని అన్ని బ్యాంకుల బ్రాంచులు బంద్ ఉంటాయి. అదే విధంగా ఆగష్టు 27న బుధవారం వినాయక చవితి సందర్భంగా అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, తెలంగాణ, చెన్నై, విజయవాడ వంటి నగరాల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి.

3 / 5
 ఆగష్టు 28న గురువారం గణేష్ చతుర్ది సందర్భంగా భువనేశ్వర్‌, పనాజీలో బ్యాంకులు బంద్‌. ఇక ఆగష్టు 31న ఆదివారం రోజున అన్ని బ్యాంకులకు సెలవు.

4 / 5
అలాగే దేశంలోని అన్ని బ్యాంకులకు ప్రతి రెండో, నాలుగో శనివారం బంద్‌ ఉంటుంది. అటు ప్రతి ఆదివారం బ్యాంకులకు బంద్ ఉంటుంది. ఇక సెలవు రోజుల్లో ఏటీఎం, యూపీఐ సేవలు కస్టమర్లకు యధావిధిగా పని చేస్తాయి.

5 / 5
డబ్బులు విత్ డ్రా చేయలన్నా, డిపాజిట్ చేయాలన్నా బ్యాంకు‌కు వెళ్లాల్సిందే. అలాగే చెక్ క్లియరన్స్ లాంటివి కూడా బ్యాంకు‌కు వెళ్లి చేయాల్సిన పనులు. అందుకే కస్టమర్లు ఈ సెలవుల విషయాన్ని ముందుగానే గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు.