3 / 5
శామ్సంగ్ 7కేజీ, ఎకో బబుల్ టెక్ఎన్, ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్.. ఇది ఎకో బబుల్ టెక్నాలజీతో వస్తుంది. ఇది దుస్తులను పూర్తిగా శుభ్రం చేయడంలో ఉపకరిస్తుంది. ఇది మీడియం సైజ్ కుటుంబానికి సరిపోతుంది. ఈ వాషింగ్ మెషీన్ డైమండ్ డ్రమ్ తో వస్తుంది. డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో సైలెంట్ ఆపరేషన్ ను అందిస్తుంది. దీనిపై అమెజాన్లో 22శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ మెషీన్ ను రూ. 17,490కి కొనుగోలు చేయొచ్చు.