AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత రోజుల్లో చేసే పొలం పాయసం.. చుట్టాలకు ఇది పెడితే.. వారి ఇంటి అడ్రెస్ కూడా మర్చిపోతారు

ఈ తీపి వంటకం కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా తయారుచేసుకునే ఈ పాయసం పిల్లల నుంచి పెద్దల వరకు నచ్చుతుంది. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా అయ్యేలా చేస్తుంది. ఇంకా పాలు, బెల్లం కలిపి చేయడం వలన ఇదిఅద్భుతమైన రుచి వస్తుంది.

Prasanna Yadla
|

Updated on: Jun 09, 2026 | 10:58 AM

Share
సొరకాయతో చేసే ఈ తీపి వంటకం కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లో ఉండే   పదార్థాలతో ఈజీగా తయారుచేసుకునే ఈ పాయసం పిల్లల నుంచి పెద్దల వరకు నచ్చుతుంది. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా అయ్యేలా చేస్తుంది. ఇంకా  పాలు,  బెల్లం కలిపి చేయడం వలన ఇదిఅద్భుతమైన రుచి వస్తుంది.

1 / 5
సొరకాయ పాయాసానికి కావలసిన పదార్థాలు:  ఒక పెద్ద సొరకాయ, ఒక లీటర్ పాలు, రెండు కప్పుల బెల్లం తురుము, అర కప్పు సగ్గుబియ్యం, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి,  10 జీడిపప్పులు,  10 కిస్మిస్ లు,  అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి ,  10 బాదం,  10 పిస్తా పప్పులు, ఇంకా టేబుల్ స్పూన్లు నూనెను తీసుకోవాలి. ఇంకా కొంచం  ఉప్పును తీసుకోవాలి.

2 / 5
సొరకాయ పాయసం తయారీ విధానం :ముందుగా సొరకాయ తీసుకుని బాగా కడిగి దాని మీద ఉన్న తొక్కను  తీసేయాలి. అలాగే గింజలను కూడా వీటి నుంచి తొలగించి సొరకాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని సన్నగా తురుముకోవాలి. ఈ తురిమిన సొరకాయలో నీటి మొత్తాన్ని తొలగించాలి. అలాగే, సగ్గుబియ్యం ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఆ తరువాత సగ్గుబియ్యాన్ని కూడా తీసుకుని 15 నిమిషాలు పాటు  నీటిలో నానబెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకుని దానిలో నెయ్యి కూడా వేసి అది బాగా వేడయ్యాక దానిలో  తురిమిన సొరకాయను కూడా వేసి 10 నిమిషాల పాటు వేయించి  మీడియం మంటపై బాగా వేయించాలి. ఇలా చేస్తే పాయసానికి మంచి రుచి వస్తుంది. పాలను కూడా మరిగించుకోవాలి.

4 / 5
ఈ మిశ్రమంలో పాలు పోసి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. సొరకాయ పాలలో కలిసిపోయే వరకు ఉంచాలి  బెల్లాన్ని కూడా   నీటిలో కరిగించి వడగట్టాలి. ఇంకా ఈ బెల్లాన్ని తీసుకుని పాయసంలో కలపాలి. ఇది వేసాక  5 నిమిషాల పాటు మాత్రమే మరిగించాలి ఇంకా ఉడికించిన సగ్గుబియ్యాన్ని కూడా దీనిలో  కలిపి యాలకుల పొడితో పాటు జీడిపప్పు, కిస్మిస్ ను వేసి 5 నిముషాలు ఉంచి దించేయడమే.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!