AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్ పై యాసిడ్ దాడికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు.. తృటిలో తపించుకున్న పాయల్..

Payal Ghosh: సినీ నటి పాయల్ గోష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దడి చేశారు. ఈ దాడిలో ఆమెకుచిన్న గాయం అయ్యింది. పాయల్ గోష్ సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది.

Rajeev Rayala
|

Updated on: Sep 22, 2021 | 9:38 AM

Share
సినీ నటి పాయల్ గోష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దడి చేశారు. ఈ దాడిలో ఆమెకుచిన్న గాయం అయ్యింది. పాయల్ గోష్ సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది.

1 / 7
 గతంలో ఆమె చేసిన పలు సందర్భాల్లో చేసిన కామెంట్లు వివాదాలకు దారి తీశాయి. మీటూ వ్యవహారంలోనూ పాయల్ తన గొంతును వినిపించింది. తనకు ఎదురైన చేదు అనుభవాలను బయట మీడియా పెట్టింది.

2 / 7
తాజాగా ఈ బ్యూటీ పై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారని సోషల్ మీడియా వేదికగా తెలిపింది.  ముంబై లోని తన ఇంటి సమీపంలోని ఉన్న మెడికల్ స్టోర్ కు వెళ్లి వస్తుంటే మాస్క్లు ధరించి కొందరు తన పై  దాడి చేశారని తెలిపింది పాయల్.

3 / 7
కారు ఎక్కుతున్న సమయంలో ఒక్కసారిగా ఐరన్ రాడ్ తో దాడి చేశారని దాడి చేసిన వారిలో ఒకరి చేతిలో గ్లాస్ బాటిల్ ఉందని అందులో యాసిడ్ ఉందని అనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది పాయల్. 

4 / 7
ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని  తెలిపింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. 'కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుండగా కొందరు నాపై దాడికి యత్నించారు. వారి చేతిలో గ్లాస్ బాటిల్ కూడా ఉందని తెలిపింది.

5 / 7
ఆ బాటిల్ లో ఉన్నది ఏమిటో నాకు తెలియకపోయినా... అందులో యాసిడ్ ఉందనేది నా అనుమానం.. నేను ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో వాళ్లు అక్కడినుంచి వెళ్లిపోయారు.. ఆసమయంలో ఐరన్ రాడ్ నా ఎడమ చేతికి తగిలి గాయమైంది...నొప్పి వల్ల రాత్రంతా తాను నిద్రపోలేదని చెప్పింది పాయల్. 

6 / 7
Payal Ghosh

Payal Ghosh

7 / 7
Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం

జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!

వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్

ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!

రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..

పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి

జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..

నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు