ఆడవాళ్ళకి మినపప్పు అమృతం లాంటిదని తెలుసా.. ఆ విషయంలో అయితే ఇవి పర్ఫెక్ట్?

Updated on: Jan 31, 2026 | 11:57 AM

మినప పప్పు మన శరీరానికి ఎన్నో లాభాలను ఇస్తాయి. ఇది రుచికి మాత్రమే కాదు, పోషకాలను కూడా మనకి అందిస్తాయి. ముఖ్యంగా, డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్న వారికీ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు ఉంటాయి. ఇది ఆడవాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ చూద్దాం..

1 / 5
మినప పప్పును దూరం పెట్టె వాళ్లు వీటి గురించి తెలిస్తే బాబోయ్ అనకుండా ఉండలేరు. మనం రోజూ ఉదయం లేవగానే మినపప్పు తోనే టిఫిన్ చేసుకుని తింటాము. ఇడ్లీ, దోస, వడ ఇలా రక రకాల టిఫిన్స్ చేసుకుంటాము.

2 / 5

అందుకే అందరూ దీనిని పోషకాల పుట్ట అని అంటారు. ఇక ఆడవాళ్ళకి అయితే ఇది అమృతం అని చెప్పొచ్చు. ముఖ్యంగా, కొన్ని 
సమస్యలకు దీనితో చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

అందుకే అందరూ దీనిని పోషకాల పుట్ట అని అంటారు. ఇక ఆడవాళ్ళకి అయితే ఇది అమృతం అని చెప్పొచ్చు. ముఖ్యంగా, కొన్ని సమస్యలకు దీనితో చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

3 / 5
మినప పప్పులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యకు చెక్ పెడుతుంది. అలాగే, ఆడవాళ్ళలో  కిడ్నీ సమస్యలతో బాధపడే వారికీ ఇది సూపర్ ఫుడ్. కాబట్టి,  దీనిని తినడం అలవాటు చేసుకోండి.

4 / 5
జుట్టు ఊడిపోతుందని అస్సలు బాధ పడకండి. ఇది మీ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే, జుట్టును కూడా రాలిపోకుండా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళకి సూపర్ ఫుడ్.

5 / 5
మొటిమలు ఎక్కువగా ఉన్నాయని బాధపడే వారు వీటిని మీ ఫుడ్ లో చేర్చుకుంటే  అవి పూర్తిగా తగ్గిపోయి ముఖం మెరుస్తుంది. ఇంకా మొటిమలు కూడా తగ్గిపోతాయి. సన్ టాన్‌ను ను కూడా ఇది తొలగిస్తుంది.