చేదు లేకుండా కాకకర కాయ కర్రీ ఎలా వండాలో తెలుసా?

Updated on: Aug 02, 2026 | 9:26 PM

అన్ని కూరగాయల్లో కెళ్లా కాకర కాయ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఇది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు, కానీ దీనిలో ఉన్న చేదు కారణంగా చాలా మంది, కాకర కాయ కర్రీ తినడానికి ఆసక్తి చూపరు. కాగా, ఇప్పుడు మనం చేదు లేకుండా చాలా రుచికరంగా కాకర కాయ కర్రీ ఎలా వండాలో చూసేద్దాం.

1 / 5
కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది డయాబెటీస్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అంతే కాకుండా అనేక రోగాలను తరిమికొడుతుంది. అందుకే చాలా మంది ఎక్కువగా కాకరకాయ కర్రీ తింటారు. కానీ కొంత మంది చేదు కారణంగా దీనిని తినడానికి అస్సలే ఇష్టపడరు. కాగా, ఇప్పుడు దీనిని చేదు లేకుండా ఎలా వండాలో చూసేద్దాం.

2 / 5
కాకరకాయ చేదుగా ఉండకూడదు అంటే దీనిని గుండ్రంగా కాకుండా పొడవుగా కాస్త సన్నగా కట్ చేసి వంట ప్రిపేర్ చేసుకోవాలి. దీని వలన ఇందులో ఉన్న చేదు చాలా వరకు తగ్గుతుంది. అలాగే, కట్ చేసిన కాకరకాయ ముక్క రెండు స్పూన్ల ఉప్పు, చిటికెడు పసుపు వేసి శుభ్రం చేయడం వలన కూడా చేదు పోతుందంట.

3 / 5
అలాగే చాలా మంది దీనిని వండే సమయంలో నూనెలో మంచిగా వేయించడం. ముఖ్యంగా నూనెలో కాకరకాయ వేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, కాకరకాయ ముక్కలు వేసి బాగా వేయించడం వంట చేదు పోతుంది. అలాగే సూప్‌ తయారు చేసుకుంటే, చివరిలో బెల్లం లేదా చింత పండు రసం పోయడం వలన కూడా చేదు త్వరగా పోతుందంట.

4 / 5
మరీ ముఖ్యంగా కాకరకాయ చేదు తొలిగించడంలో పెరుగు కీలకపాత్ర పోషిస్తుంది. కాకరకాయ ముక్కలను కట్ చేసిన తర్వాత వాటిని పదినిమిషాల పాటు మజ్జిగలో నానబెట్టడం వలన చేదు తగ్గిపోతుందంట. తర్వాత వీటిని నీటితో శుభ్రపరిచి వండటం వలన చేదు మొత్తం పోతుంది. నచ్చని వారు కూడా ఇష్టంగా తింటారంట.

5 / 5
అలాగే కాకరకాయలను ఎక్కువ సేపు ఉడికించడం లేదా, తరిగిన ముక్కలపై ఉప్పును జల్లించి, దాదాపు 30 నిమిషాల పాటు పక్కన పెట్టడం వలన ఉప్పు, వాటిలో ఉన్న చేదును తొలిగిస్తుందంట. తర్వాత వీటిని మీరు మళ్లీ నీటితో శుభ్ర పరిచి, వండుకోవడం వలన రుచి చాలా అద్భుతంగా ఉంటుందంట.

Loading...
Unable to load recommendations.
Follow Us