దీనిని ఎలా తయారు చేస్తారంటే.. మొఘలాయ్ రిసిపిని బెట్కీ ఫిష్ ఫిల్లింగ్‌తో తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం చాలా సులభం. ముందుగా బెట్కి చేపను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర తరుగు, మిరపకాయలు, కొత్తిమీర-జీలకర్ర పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి.