Betel Leaves Water: తమలపాకుల నీటిని ఇలా తీసుకున్నారంటే.. ఒంట్లో రోగాలన్నీ పరార్!

Updated on: Mar 02, 2025 | 12:51 PM

ఆయుర్వేదంలో తమలపాకుకు విశిష్ట స్థానం ఉంది. వీటిలోని ఔషధ గుణాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ ఆకులలో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి..

1 / 5
ఆయుర్వేదంలో తమలపాకుకు విశిష్ట స్థానం ఉంది. వీటిలోని ఔషధ గుణాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ ఆకులలో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

2 / 5
Betel Leaf

Betel Leaf

3 / 5
ప్రతి రోజూ రెండు తమలపాకు తినడం వల్ల నోటి దుర్వాసన దరి చేరకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. చర్మం  అందంగా కనపడటానికి కూడా సహాయపడుతుంది.

4 / 5
తలపాకులతో తయారు చేసిన వెచ్చని, టీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. నోటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, మధుమేహాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత తాగితే కడుపు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

5 / 5
ఈ నీటిని తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే దాని శోథ నిరోధక లక్షణాలు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. తమలపాకులను వేడి నీటిలో మరిగించి తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకులు నోటి దుర్వాసనను తొలగించి దంతాలను మెరిసేలా చేస్తాయి.