స్నానం చేయడానికి ముందు ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం
ప్రతి ఒక్కరికి వయసు పెరుగుతున్న కొద్దీ మఖంలో గ్లో తగ్గిపోతూ ఉంటుంది. అయితే అలా తగ్గకుండా ఉండాలటే తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. అయితే స్నానం చేయడానికి ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి మెరిసే చర్మం మీ సొంతం. ఏ అమ్మాయి అయినా.. తమ ముఖం ప్రకాశవంతంగా ఉండాలని, అందంగా మెరిసిపోవాలని కోరుకుంటారు. దాని కోసం అందరూ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. వయసు పెరుగుతున్న కొద్దీ.. మన మఖంలో గ్లో తగ్గిపోతూ ఉంటుంది.