Morning Hydration: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు ఇలా తాగితే.. బండి నేరుగా షెడ్డుకే!

Updated on: Feb 09, 2026 | 12:23 PM

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అందరూ అనుకుంటారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన పరిమాణంలో, సరైన మోతాదులో మాత్రమే నీళ్లు తాగడం వల్ల దాని ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే..

1 / 5
ఉదయం నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో నీరు తాగడం ఆరోగ్యానికి మంచి అలవాటు. రాత్రి నిద్ర తర్వాత శరీరం డీహైడ్రేట్ అయిన సమయంలో నీళ్లు తాగడం వల్ల శరీరం ఉత్తేజితమవుతుంది. అయితే చాలా మంది ఎంత నీళ్లు తాగాలో ఖచ్చితంగా తెలియక అయోమయంలో ఉంటారు.

2 / 5
ఉదయం ఖాళీ కడుపుతో 1 నుంచి 2 గ్లాసుల నీళ్లు తాగితే సరిపోతుంది. ఈ మొత్తం శరీరాన్ని ఉత్తేజపరిచి రోజును ప్రారంభించడానికి సరైన మొత్తంగా పరిగణించబడుతుంది.

3 / 5
Water Drink

Water Drink

4 / 5
ఉదయం ఖాళీ కడుపుతో చాలా చల్లటి నీళ్లు తాగడం కంటే గోరువెచ్చని లేదా సాధారణ నీళ్లు తాగడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సహజంగా శరీరంలోని నీటి స్థాయిలను తిరిగి నింపడానికి సహాయపడుతుంది.

5 / 5
ఉదయం నీళ్లు తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ సక్రియం అవుతుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. సోమరితనాన్ని తొలగిస్తుంది. మిమ్మల్ని తాజాగా చేస్తుంది. దీనితో పాటు ఉదయం నీళ్లు తాడే అలవాటు రోజంతా తగినంత నీళ్లు తాగే క్రమశిక్షణకు సహాయపడుతుంది.

Follow Us