30 రోజుల్లో 2 లక్షల మంది ఈ బైక్‌ని కొనుగోలు చేశారు.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Auto Photos: భారతదేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచి మైలేజీతో కూడిన

uppula Raju

|

Updated on: Feb 21, 2022 | 4:32 PM

 భారతదేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచి మైలేజీతో కూడిన బైక్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.

1 / 5
 Hero Splendor Plus గత నెలలో 2 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌గా మారింది.

2 / 5
ఈ బైక్ ధర, మైలేజ్, స్టైల్‌ కారణంగా అందరికి నచ్చుతోంది. ఇది లీటర్‌కి 80.6 kmpl మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

3 / 5
జనవరి నెలలో ఆటోమొబైల్ కంపెనీల విక్రయాల డేటా ప్రకారం జనవరి 2022లో హీరో స్ప్లెండర్ అత్యధికంగా అమ్ముడైంది.

4 / 5
హీరో స్ప్లెండర్‌కి  కంపెనీ సింగిల్ సిలిండర్ 97.2 సిసి ఇంజిన్‌ను అందించింది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ప్రారంభ ధర రూ. 65,610 (ఎక్స్-షోరూమ్). దీని టాప్ వేరియంట్‌ రూ.70,790 వరకు ఉంటుంది.

5 / 5
Follow us