Children Health: పిల్లలకు వ్యాయామం చేయిస్తే మెరుగైన ఫలితాలు
ఈ కాలం చిన్నారులకు స్కూలు, ట్యూషన్లు, హోంవర్కులు, ఫోన్లలో గెమ్స్ ఆడడం, వీడియోలు చూడటం వీటికే సరిపోతుంది. దీంతో చాలామంది పిల్లలకు అసలు శారీరక శ్రమ అనేది ఉండటం లేదు. ఆటలాడాలనే ఆసక్తి లేకపోవండంతో వారిలో ఫిట్‌నెస్ తగ్గుతోంది.