Benefits Of Apple Peel: హే..తొక్కలోది పోనిలే అనుకుంటే.. పెద్ద కథే ఉంది..! అసలు విషయం తెలియక తప్పు చేస్తున్నారు..
ప్రతిరోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని మీరు వినే ఉంటారు. ఎందుకంటే, ఆపిల్స్ తినడం వల్ల అనేక వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ఆపిల్‌లో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, ఫోలేట్, బీటా కెరోటీన్, విటమిన్ కె తదితర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. చాలామంది. ఆపిల్ తినడానికి ముందు దాని తొక్క తీస్తారు. ఇలా చేస్తే దానిలోని ఎన్నో పోషకాలు వృద్ధాగా పోతాయని నిపుణులు అంటున్నారు. దాంతో మీరు యాపిల్ తొక్క అనేక ప్రయోజనాలను కోల్పోతారు. ఆపిల్ తొక్కతీసి తింటే వచ్చే నష్టం ఏమిటో చూసేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




