Beetroot for Lip: బీట్‌రూట్‌తో ఇలా తయారు చేసిన స్క్రబ్‌ పెదాల నలుపును ఇట్టే పోగొడుతుంది..

|

Dec 13, 2023 | 7:58 PM

శీతాకాలంలో మాయిశ్చరైజర్ రాసుకోకపోతే చర్మం పొడిబారుతుంది. పెదవుల చుట్టూ బిగుతుగా మారి పగుళ్లు ఏర్పడతాయి. చలికాలంలో పెదాలు పగిలిపోవడమనేది సాధారణ సమస్య. పెదాలు సహజ రంగు కూడా కోల్పోతుంది. అది మరింత బాధను కలిగిస్తుంది. హానికరమైన సూర్య కిరణాలు, చెడు అలవాట్లు పెదవుల సహజ గులాబీ రంగును కోల్పోయేలా చేస్తుంది. పెదవుల సంరక్షణ కోసం వాటిని క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుండాలి. వాటిని ఎల్లప్పుడు తేమగా ఉంచుకోవాలి..

1 / 5
శీతాకాలంలో మాయిశ్చరైజర్ రాసుకోకపోతే చర్మం పొడిబారుతుంది. పెదవుల చుట్టూ బిగుతుగా మారి పగుళ్లు ఏర్పడతాయి. చలికాలంలో పెదాలు పగిలిపోవడమనేది సాధారణ సమస్య. పెదాలు సహజ రంగు కూడా కోల్పోతుంది. అది మరింత బాధను కలిగిస్తుంది. హానికరమైన సూర్య కిరణాలు, చెడు అలవాట్లు పెదవుల సహజ గులాబీ రంగును కోల్పోయేలా చేస్తుంది.

2 / 5
పెదవుల సంరక్షణ కోసం వాటిని క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుండాలి. వాటిని ఎల్లప్పుడు తేమగా ఉంచుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో ఈ రెండు పనులు చేయకపోతే పెదవులు పగిలిపోతాయి. శీతాకాలంలో పెదవుల సంరక్షణలో బీట్‌రూట్‌ను ఉపయోగించవచ్చు. బీట్‌రూట్‌తో లిప్ స్క్రబ్, లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు. బీట్‌రూట్ పెదాలను ఎక్స్‌ఫోలియేట్ చేసి తేమను పునరుద్ధరించడానికి, పెదవుల సహజ రంగును తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుంది.

3 / 5
బీట్‌రూట్ రసంలో 1 చెంచా చక్కెర, కొబ్బరి నూనె వేసి కలుపుకోవాలి. దానిలో విటమిన్ ఇ క్యాప్సూల్ కూడా ఒకటి కలపవచ్చు. ఇలా తయారు చేసుకున్న బీట్‌రూట్ లిప్‌ స్క్రబ్‌ని పెదవులపై అప్లై చేయాలి. ఇది పెదవులపై పేరుకుపోయిన ట్యాన్‌ని శుభ్రపరుస్తుంది. అంతేకాదు పెదవుల నలుపు కూడా వదిలి పోతుంది. తర్వాత బీట్ రూప్‌ లిప్ బామ్‌ను పెదవులకు అప్లై చేయాలి.

4 / 5
బీట్ రూప్‌ లిప్ బామ్‌ ఎలా తయారు చేసుకోవాలంటే.. బీస్‌వ్యాక్స్‌, కొబ్బరి నూనె, బాదం నూనె ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మరిగించాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో 1 చెంచా బీట్‌రూట్ రసం, 1-2 చుక్కల విటమిన్ ఇ నూనె కలుపుకోవాలి.

5 / 5
ఈ మిశ్రమాన్ని చిన్న పాత్రలో పోసి ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ఈ సహజమైన ఎరుపు రంగు పెదవుల డార్క్ లుక్‌ని తొలగించి, సహజమైన రోజీ గ్లోను తిరిగి తెస్తుంది. అలాగే, ఈ లిప్ బామ్ పెదాలను తేమగా కూడా ఉంచుతుంది.