Beauty Tips: మీ పాదాలపై కూడా ఈ విధంగా నల్లటి మచ్చలు ఏర్పడ్డాయా? ఐతే నిమ్మ, బంగాళాదుంపలతో ఇలా చేశారంటే..

|

Sep 23, 2022 | 6:27 PM

ఎండ, కాలుష్యం మూలంగా కాళ్లు, చేతులు నల్లగా మారి, అందవిహీనంగా కనిపిస్తుంటాయి. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారా? ఇంట్లో తయారు చేసుకునే ఈ స్క్రబ్బర్ల ద్వారా మీ పాదాలకు సహజ మెరుపును అద్దవచ్చు. ఎలా తయారు చేసుకోవాలంటే..

1 / 6
ఎండ, కాలుష్యం మూలంగా కాళ్లు, చేతులు నల్లగా మారి, అందవిహీనంగా కనిపిస్తుంటాయి. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారా?

2 / 6
ఇంట్లో తయారు చేసుకునే ఈ స్క్రబ్బర్ల ద్వారా మీ పాదాలకు సహజ మెరుపును అద్దవచ్చు. ఎలా తయారు చేసుకోవాలంటే..

3 / 6
నిమ్మ - బంగాళాదుంప స్క్రబ్బర్‌: నిమ్మకాయలోని విటమిన్‌ సి చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. దీనితోపాటు బంగాళాదుంప రసాన్ని ఉపయోగిస్తే రెట్టింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒక పాత్రలో బంగాళాదుంప రసం, నిమ్మరసం తీసుకుని వాటిని మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఆరిపోయాక కడిగేసుకోవాలి. ఒక్క నెల రోజుల్లో మంచి తేడా కనిపిస్తుంది.

4 / 6
శెనగపిండి-పెరుగు: ఈ రెండింటికి స్కిన్ టోన్ మెరుగుపరిచే లక్షణాలు కలిగి ఉంటాయి. ముందుగా కాస్త పెరుగు తీసుకుని అందులో శెనగపిండిని కలిపి పాదాల చర్మానికి పట్టించి ఆరనివ్వాలి. కొద్దిగా రోజ్ వాటర్ కూడా దీనికి కలుపుకోవచ్చు. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే పాదాల నలుపు క్రమంగా తగ్గుతుంది.

5 / 6
ఓట్స్-పెరుగు: ఓట్స్‌ను రాత్రంతా నానబెట్టి, ఉదయం పెరుగులో కలుపుకోవాలి. దీనితో పాదాల చర్మాన్ని 5 నిమిషాలపాటు స్క్రబ్ చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మీరే తేడా గమనిస్తారు.

6 / 6
కాఫీ-తేనె: కాఫీని తేనెతో కలిపి పాదాలకు స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు.