Ghee Benefits: నెయ్యి ఆహారానికి రుచినేకాదు.. ఇలా వాడితే జుట్టు, చర్మ సంరక్షణకూ ఎంతో మేలు చేస్తుంది!

|

Feb 29, 2024 | 12:23 PM

వేడి వేడి అన్నంలోకి కాసింత నెయ్యి వేసుకుని తింటే ఆ రుచికి సాటి మరేదీ ఉండదు. అలాగే వివిధ వంటకాలలో కూడా రుచి నాణ్యాత పెంచడానికి నెయ్యిని జోడించవచ్చు. కానీ ఆహారం రుచిలోనే కాదు నెయ్యి వల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయ. ఆయుర్వేద వైద్యంలో నెయ్యిని ఔషధంగా ఉపయోగిస్తారు. నెయ్యి శరీరంలోని కొవ్వు స్థాయిలను తగ్గించడమేకాకుండా, ప్రోటీన్లను పెంచడం, జుట్టు, చర్మానికి మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది.

1 / 5

2 / 5
ఆవు పాలతో చేసిన నెయ్యి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. పూర్వ కాలంలో చాలా మంది తలస్నానానికి ముందు నూనెకు బదులు నెయ్యి రాసేవారు. కొంత మంది నెయ్యిని ఇప్పటికీ సహజ మాయిశ్చరైజర్‌గా ఉపయోగిస్తుంటారు.

3 / 5
నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. నెయ్యి కళ్ల కింద నల్లటి మచ్చలను కూడా తొలగించడంలో సహాయపడుతుంది. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఫలితంగా నెయ్యి తినడం వల్ల చర్మం మెరవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, నెయ్యి వివిధ మచ్చలను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

4 / 5
నెయ్యి అంటే మాయిశ్చరైజర్ అని అర్థం. కాబట్టి పొడి చర్మానికి నెయ్యి చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా నెయ్యిలోని విటమిన్ ఎ దెబ్బతిన్న చర్మ కణాలను నయం చేయడంలో సహాయపడుతుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా ఉంటుంది. పగిలిన పెదాలకు నెయ్యి చాలా మేలు చేస్తుంది. రోజూ నిద్రపోయే ముందు పెదవులపై నెయ్యి రాసుకుంటే పెదాలు మృదువుగా మారుతాయి.

5 / 5
చలికాలంలో చాలా మంది చీలమండ బెణుకుతో బాధపడుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి నెయ్యి ప్రత్యేకంగా సహాయపడుతుంది. ప్రతి రాత్రి పాదాలను శుభ్రం చేసి, నెయ్యిలో తేనె కలిపి ఆ మిశ్రమాన్ని మీ పాదాలకు రాసుకుంటే మడమల పగుళ్లు తొలగిపోతాయి.