శరీర వేడిని తరిమికొట్టి నిమిషాల్లో ఇమ్యూనిటీని పెంచే సూపర్ హెల్తీ డ్రింక్..

Updated on: May 07, 2026 | 11:53 AM

Barley water health benefits Telugu: ఇది తాగితే శరీరానికి చల్లదనం ఇస్తుంది అలాగే, డీహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది. ఇంకా జీర్ణక్రియకు కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే, బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలా మంచిది. శరీరంలో వ్యర్థ పదార్దాలను కూడా బయటకు పంపి వేస్తుంది. ఇది మంచిగా సహాయపడుతుంది

1 / 5
హెల్తీ డ్రింక్ బార్లీ వాటర్ కు కావాల్సిన పదార్థాలు : అర కప్పు బార్లీ గింజలు, ఒక లీటర్ నీరు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, 
రెండు టేబుల్ స్పూన్స్ తేనె లేదా బెల్లాన్ని తీసుకోవాలి. ఇంకా దీనిలో రుచికి సరిపడా ఉప్పు,  అర కప్పు పుదీనా ఆకులు తీసుకోవాలి. ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

హెల్తీ డ్రింక్ బార్లీ వాటర్ కు కావాల్సిన పదార్థాలు : అర కప్పు బార్లీ గింజలు, ఒక లీటర్ నీరు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్స్ తేనె లేదా బెల్లాన్ని తీసుకోవాలి. ఇంకా దీనిలో రుచికి సరిపడా ఉప్పు, అర కప్పు పుదీనా ఆకులు తీసుకోవాలి. ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

2 / 5
బార్లీ వాటర్ తయారీ విధానం: ముందుగా బార్లీని తీసుకుని బాగా శుభ్రం చేసి దానిలో ఈ గింజలను వేసుకుని, అదే నీటితో రెండు సార్లు బాగా కడగాలి. ఆ తర్వాత 15 నిమిషాలు నానబెడితే బాగా ఉడుకుతాయి. ఇంకా ఈ గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి బార్లీ కూడా వేసి మీడియా  మంటపై 25 నిమిషాల పాటు మరిగించాలి.

3 / 5

 వీటిని వడకట్టుకోవాలి: బార్లీ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని వడకట్టి తీసుకోవాలి.
ఇంకా దీనిలో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్  తేనె లేదా బెల్లం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో పుదీనా ఆకులు కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది.

వీటిని వడకట్టుకోవాలి: బార్లీ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని వడకట్టి తీసుకోవాలి. ఇంకా దీనిలో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె లేదా బెల్లం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో పుదీనా ఆకులు కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది.

4 / 5
అయితే, దీనిని  ఫ్రిజ్‌లో పెట్టి దానిని బాగా చల్లగా అయ్యాక తాగితే సమ్మర్లో చాలా రిఫ్రెష్‌గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని తాగండి. సమ్మర్లో చాలా మంచిది. ఇంకా దీనిని నార్మల్ గా కూడా తాగొచ్చు. పైన రెసిపీని చదివి సరైన కొలతలతో చేయండి.

5 / 5
దీనిని తాగితే శరీరానికి చల్లదనం ఇస్తుంది అలాగే, డీహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది.  ఇంకా జీర్ణక్రియకు కూడా హెల్ప్ చేస్తుంది. 
అలాగే, బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలా మంచిది. శరీరంలో వ్యర్థ పదార్దాలను కూడా బయటకు పంపి వేస్తుంది. ఇది మంచిగా  సహాయపడుతుంది

దీనిని తాగితే శరీరానికి చల్లదనం ఇస్తుంది అలాగే, డీహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది. ఇంకా జీర్ణక్రియకు కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే, బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలా మంచిది. శరీరంలో వ్యర్థ పదార్దాలను కూడా బయటకు పంపి వేస్తుంది. ఇది మంచిగా సహాయపడుతుంది

Follow Us