Banana Stem Juice: ఈ చెట్టు కాండంలో ఊరిన నీళ్ళు కిడ్నిస్టోన్‌కు సంజీవిని.. రాయిని తిన్నా పొడి చేసి బయటికి తోసేస్తుంది

|

Jul 02, 2024 | 7:24 AM

పోషకాలు పుష్కలంగా ఉండే అనేక పండ్లలో అరటిపండు ఒకటి. అరటి పువ్వు, కాండం, ఆకుతో సహా అనేక భాగాలు మానవ శరీరానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. అరటిపండు పొటాషియం ముఖ్యమైన మూలం. అరటి పువ్వులు మధుమేహానికి మంచివి. కానీ, అరటి కాండంలోని అనేక పోషకాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?

1 / 5
కేరళ రాష్ట్రంలో అరటి తొట్టెల నుండి సేకరించిన నీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కారణంగా అక్కడి వారికి కిడ్నీ స్టోన్ సమస్య తక్కువగా ఉంటుందని, పైగా రాయి ఉన్నా దాని ప్రభావం తగ్గుతుందని అంటున్నారు. ఆ నీటిని ఫిల్టర్ చేసి తాగాలి. ఇలా చేస్తే బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఒక్క రోజులో కిడ్నీ స్టోన్ పౌడర్‌గా మారిపోయి బ్లాడర్ నుంచి బయటకు వస్తుంది.

2 / 5
అరటి కాండం శరీర కణాల నుండి చక్కెర, కొవ్వును విడుదల చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తక్కువ కేలరీల కంటెంట్ ఉంటుంది. అరటి కాండం రసం శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. కడుపుకు చాలా మంచిది. జీర్ణక్రియ, మలబద్ధకం లేదా అసిడిటీ వంటి సమస్యలను ఎదుర్కోవటానికి ఇది చక్కటి ఇంటి నివారణగా పనిచేస్తుంది.

3 / 5
అరటి కాండంలో విటమిన్ బి6 పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. ఇందులో పొటాషియం కూడా లభిస్తుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు సమస్యను తొలగించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం.అరటి కాండం రసం శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో పనిచేస్తుంది. కాబట్టి మధుమేహం చికిత్సకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

4 / 5
 మీకు కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే అరటి కాండం రసంలో యాలకులు కలుపుకుని తాగండి. ఇది కిడ్నీలో రాళ్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. రోజూ ఒక గ్లాసు అరటి కాండం రసంలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

5 / 5
అరటి కాండం రసం మీ కాలేయాన్ని 7 రోజుల్లో శుభ్రం చేయగలదు. ఈ రసం అన్ని రకాల పేగు అడ్డంకులను తొలగిస్తుంది. అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్‌ని త్వరగా తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
రక్తహీనత, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుతో బాధపడుతున్న రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అరటి కాండం రసం మీ కాలేయాన్ని 7 రోజుల్లో శుభ్రం చేయగలదు. ఈ రసం అన్ని రకాల పేగు అడ్డంకులను తొలగిస్తుంది. అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్‌ని త్వరగా తొలగించడంలో కూడా సహాయపడుతుంది. రక్తహీనత, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుతో బాధపడుతున్న రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.