3 / 6
బేకింగ్ సోడా.. గ్రైనీ ఆకృతి ఎక్స్ఫోలియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్స్ఫోలియేట్ చర్మ రంధ్రాలను తెరచుకోవడమే కాకుండా.. బ్లాక్ హెడ్స్ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా మొటిమల సమస్యను నియంత్రిస్తుంది. అలాగే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మపు చికాకు, దద్దర్లు, వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాకుండా బ్రేక్ అవుట్స్ సమస్యను తగ్గిస్తుంది.