Egg Puff: ఒవెన్ లేకుండా బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ ఇంట్లోనే ఈజీగా చేయండి ఇలా
సాయంత్రం వేళ వేడివేడి టీతో పాటు బేకరీలో దొరికే కరకరలాడే ఎగ్ పఫ్ తినడం ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం. అయితే ఇంట్లో ఎగ్ పఫ్ చేయడానికి ఒవెన్ ఉండాలని, పఫ్ షీట్లు చేయడం చాలా కష్టమని చాలామంది ప్రయత్నించరు. కానీ ఇంట్లోనే ఉండే మైదా, బటర్ మరియు ఉడికించిన గుడ్లతో.. సాధారణ గ్యాస్ స్టవ్పైనే మందపాటి గిన్నెలో బేకరీ కంటే ఎంతో రుచిగా, పక్కా లేయర్లతో ఎగ్ పఫ్లను చాలా తేలికగా తయారుచేసుకోవచ్చు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
