కిడ్నీలో రాళ్లను కరిగించే హెల్తీ వడలు.. ఒక్కసారి ట్రై చేస్తే ఫ్యాన్ అయిపోతారు

Updated on: Apr 19, 2026 | 9:31 PM

Healthy vada recipe in Telugu: కిడ్నీలో రాళ్ళు ఉన్న వారు ఎక్కువగా నీరు తాగాలి అలాగే ఉప్పును తగ్గించి తినాలి ఇంకా ఫుడ్స్ లో విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి తినండి. దీనిని ఎలా చేయాలంటే?

1 / 5

కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు సజ్జ పిండి,  రెండు ఉల్లిపాయలు, అర కప్పు క్యారెట్ తురుము, కొత్తిమీర, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు,  తగినంత నీరు, నూనెను తీసుకోవాలి.

2 / 5

ఒక గిన్నెలో సజ్జల పిండి, రెండు ఉల్లిపాయలు , ఇంకా క్యారెట్, నాలుగు పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ , కొద్దిగా జీలకర్ర, కొత్తిమీరను  వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇంకా ఉప్పును వేసి కొద్దిగా నీళ్లు పోసి దీనిని ముద్దలాగా చేసుకోవాలి.

3 / 5
తక్కువ నూనెలో  వీటినిన్  డీప్ ఫ్రై లాగా కాకుండా దోరగా చేయాలి లేదంటే దానిని పెనం మీద రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.

4 / 5
ఈ సజ్జ పిండి , కూరగాయల వడలను పెరుగు లేకపోతే  ఏదైనా రోటీ  పచ్చడితో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా సాయంత్రం సమయంలో ఇది స్నాక్‌గా మంచి రుచిని ఇస్తుంది.

5 / 5
ఇంకా కిడ్నీలో రాళ్ళు ఉన్న వారు ఎక్కువగా నీరు తాగాలి అలాగే ఉప్పును తగ్గించి తినాలి  ఇంకా ఆక్సలేట్ ఫుడ్స్ లో విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండాలి.

Follow Us