వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం చలికాలం వస్తే ప్రతి ఇంట్లో జ్వరం, జలుబు, దగ్గు, కఫం సమస్యలు మొదలవుతాయి. దగ్గు, కఫం, జలుబు ఒక్కసారి ప్రారంభమైతే అంత త్వరగా తగ్గదు. కనీసం 20 రోజుల పాటు సమస్య కొనసాగుతుంది. ముక్కు మూసుకుపోయింది, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలిగిస్తుంది.