Biscuits: ఓవెన్ లేకుండా గోధుమ పిండి, బెల్లంతో కరకరలాడే బిస్కెట్లు!
సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే పిల్లల కోసం మార్కెట్లో దొరికే ప్రిజర్వేటివ్స్, మైదా, పామాయిల్‌తో నిండిన ప్యాకెట్ బిస్కెట్లను కొనిచ్చే కంటే.. ఇంట్లోనే స్వచ్ఛమైన గోధుమ పిండి, ఐరన్ పుష్కలంగా ఉండే బెల్లంతో బిస్కెట్లు చేసి పెడితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చాలామంది బిస్కెట్లు అనగానే ఓవెన్ ఉండాలేమో, లేదా బేకింగ్ సోడా అవసరమేమో అనుకుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
