1 / 8
సౌత్ ఆడియన్స్కు పరిచయం అవసరం లేని పేరు అతుల్య రవి. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ కోసం ఎదురుచూస్తుంది అతుల్య. 2017లో కాదల్ కన్ కట్టుదే సినిమాతో వెండితెరకు పరిచయమైంది అతుల్య. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత కథా నాయకన్,సుట్టు పిడిక్క ఉత్తరావు, వట్టం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవలే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మీటర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.