Dhana Yoga: ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Ashwayuja Masam Horoscope 2026: ఈ నెల(అక్టోబర్) 11 నుంచి నవంబర్ 10 వరకూ కొనసాగే ఆశ్వయుజ మాసంలో కొన్ని రాశుల వారికి సిరి సంపదలు, సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. గురు, శుక్ర, బుధుల అనుకూలతతో పాటు, కుజ సంచారం కూడా అనుకూలంగా మారుతున్నందు వల్ల మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఓ నెల రోజుల పాటు నిత్యకల్యాణం, పచ్చ తోరణంగా సాగిపోతుంది. పెళ్లి సంబంధాలు కుదరడం, ఉద్యోగాలు లభించడం, దాంపత్య జీవితంలో అనుకూలతలు వృద్ధి చెందడం, ఆస్తి సమస్యలు పరిష్కారం కావడం, అనేక మార్గాల్లో ఆదాయం, సంపద పెరగడం వంటివి జరిగే సూచనలున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us