Telugu News Photo Gallery Army chopper crash cds general bipin rawat death in Mi 17V 5 helicopter accident in ooty photos
CDS Bipin Rawat: భారత త్రివిధ దళాల అధిపతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రమాదస్థలం దృశ్యాలు..(ఫొటోస్)
Bipin Rawat: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్.. ఈ పేరు అందరికి సుపరిచితమే. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యారు.