6 / 6
బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు, అవిసె గింజలు వంటి వివిధ రకాల గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం మంచిదని వైద్య నిపుణుల సూచిస్తున్నారు. ఇందుల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. స్నాక్స్‌గా, సలాడ్‌లతో కూడా వీటిని తీసుకోవచ్చు.