ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. పొట్ట గుట్టనే మటాస్ చేస్తుంది.. డైలీ ఇలా చేస్తే..
ఉరుకులు పరుగుల జీవితం.. అనారోగ్యకరమైన ఆహారం.. చెడు జీవనశైలి.. వీటన్నింటి మధ్య ఊబకాయం సమస్య పెను ప్రమాదంగా మారుతోంది.. అన్ని సమస్యలు.. అనారోగ్యకరమైన జబ్బులకు ఊబకాయం కారణమని.. ఇది మున్ముందు పెను ప్రమాదంగా మారుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.