Rain Alert: ఏపీలోని ఆ ప్రాంతాలకు వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ చూశారా..?
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ/వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.