2 / 5
సాధారణంగా మీ రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో పోషకాల లోపం తలెత్తితే అకాల వృద్ధాప్యం దాపురిస్తుంది. చర్మం వృద్ధాప్యాన్ని నివారించడానికి కొన్ని రకాల పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల వయసు పెరిగినా చర్మ తేజస్సు మారదు.