Anikha Surendran: పార్టీలో క్యూట్ నెస్ ఓవర్ డోస్ పెంచేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన అనిక
తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఎంతవాడు గానీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనిక సురేంద్రన్. తమిళ్ టూ తెలుగు డబ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అజిత్ కూతురిగా నటించి ఆకట్టుకుంది అనిక