AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూర్వికులు పాటించిన ఎవర్ గ్రీన్ చిట్కా.. ఈ ఒక్క ఉండ తింటే పేగులన్నీ క్లీన్..

మనం ప్రతి కూరలో ఇది తప్పక వాడతాము,ఎందుకంటే దీనిలో క్రిమి కీటకాలను నాశనం చేసే శక్తి నాలుగు రెట్లు ఉంటుంది. పాత కాలం నుంచి దీనిని వాడుతున్నారు. అసలు ఇది కొద్దిగా అయినా వెయ్యనదే కూర అవ్వదు ఇప్పటికి కూడా అంత ప్రాధాన్యం ఉంది. పూర్వికులు పాటించిన ఎవర్ గ్రీన్ చిట్కా కూడా ఇదే.

Prasanna Yadla
|

Updated on: Jul 19, 2026 | 2:23 PM

Share
మనం వండుకునే ప్రతి కూరలో ఇది తప్పక వాడతాము,ఎందుకంటే దీనిలో క్రిమి కీటకాలను నాశనం చేసే శక్తి నాలుగు రెట్లు ఉంటుంది. పాత కాలం నుంచి దీనిని వాడుతున్నారు. అసలు ఇది కొద్దిగా అయినా వెయ్యనదే కూర అవ్వదు ఇప్పటికి కూడా అంత ప్రాధాన్యం ఉంది. పూర్వికులు పాటించిన ఎవర్ గ్రీన్ చిట్కా కూడా ఇదే.

1 / 5
చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్లు మందుల వైపు కన్నెత్తి కూడా చూడకండి. ఇలా నేచురల్ గానే తగ్గించుకోండి. మీరు ఇది ఒక్క చిన్న ఉండ తింటే మీ పొట్టలోని పేగులన్నీ క్లీన్ అవుతాయి. అప్పట్లో కడుపులో నులి పురుగులకు కూడా దీనిని తినేవాళ్లు. కాలం మారే కొద్దీ వీటిని మర్చిపోతున్నారు.

2 / 5
అదే పసుపు.. ఇది  ఓ ఔషధం అని చెప్పాలి ఇది తీసుకుంటే ఎన్నో  సమస్యలు పోతాయి. రోగనిరోధక శక్తిని  పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంతే కాదు  చర్మ సమస్యల్ని కూడా తగ్గిస్తుంది. మీరు తాగే  టీలో కూడా ఇది  వేసుకుని తాగితే మంచిదని  ననిపుణులు చెబుతారు. పసుపు తీసుకుంటే ఎన్నో  లాభాల ఉన్నాయి

3 / 5

కప్పులో సగం పసుపు తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి దానిని చిన్న ముద్దలాగా చేసుకుని తింటే పొట్టలోని పేగులు మొత్తం మంచిగా అవుతాయి. ఇది మెల్లి మెల్లిగా తింటే ఈ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం కూడా ఉంటుంది. కాబట్టి, ఇప్పటి వరకు తినని వాళ్ళు దీనిని తింటే మంచి ఫలితం తప్పక చూస్తారు.

4 / 5

పసుపు ఎక్కువగా తీసుకోకూడదు ఇది కొందరికి పడదు అలాంటి వాళ్లు వైద్యున్ని సంప్రదించి తీసుకోవాలి.  (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us