AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Almonds Side Effects: బాదంతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. కాని వీరు మాత్రం అస్సలు తినకూడదు!

బాదంపప్పు.. ఇవి మన శరీరానికి కావల్సినంత బలాన్ని ఇస్తాయి. రోజుకు రెండు బాదాంలనైనా తినాలని వైద్య నిపుణులు చెబుతుంటారు.

Ravi Kiran
|

Updated on: Aug 27, 2022 | 12:05 PM

Share
బాదంపప్పు.. ఇవి మన శరీరానికి కావల్సినంత బలాన్ని ఇస్తాయి. రోజుకు రెండు బాదాంలనైనా తినాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. కొందరికి రాత్రి బాదం పప్పులను నీళ్లల్లో నానబెట్టి.. ఉదయమే వాటి తొక్క తీసి తినడం అలవాటు.

1 / 7
బాదంలలో ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం బాదం తినడం ప్రమాదకరం. మరీ ముఖ్యంగా ఈ లక్షణాలున్నవారు బాదంపప్పును అస్సలు తినకూడదు.

2 / 7
హైబీపీ ఉన్నవారు: హైబీపీతో బాధపడుతున్నవారు బాదంపప్పును అస్సలు తినకూడదు. వారు బీపీకి తగ్గేందుకు తీసుకునే మందులతో పాటు బాదం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.

3 / 7
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు: బాదంలలో అక్సలేట్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బాదంపప్పును తిన్నట్లయితే.. ఆ కాంపౌండ్.. సమస్యను మరింత పెంచుతుంది. అందుకే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బాదంపప్పుకు దూరంగా ఉంటే మంచిది.

4 / 7
జీర్ణ సమస్యలున్నవారు: బాదంలలో ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల అవి జీర్ణం త్వరగా కావు. అందుకే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు బాదంపప్పులకు దూరంగా ఉండాలి.

5 / 7
ఎసిడిటీ సమస్యలున్నవారు: బాదంలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గ్యాస్, అజీర్తి సమస్యలు ఏర్పడతాయి. దీని వల్లే ఎసిడిటీ ఉన్నవారు బాదంపప్పుకు దూరంగా ఉంటే మంచిది.

6 / 7
బరువు తగ్గాలనుకునేవారు: బాదంపప్పులో క్యాలరీలు, కొవ్వు అధికంగా ఉంటాయి. వాటి వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనితో బరువు తగ్గాలనుకునేవారు బాదంపప్పుకు దూరంగా ఉంటే మంచిది.

7 / 7
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో

వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?

పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో

స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో

ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు