
ఈ రోజుల్లో బయట ఫుడ్స్ తినడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఫుడ్ చేసుకుని తినే టైం కూడా ఉండటం లేదు. దీని వలన రక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మీరు ఇబ్బంది పడే వాటికీ ఇది తాగితే మూడు రోజులోనే దీనితో చెక్ పెట్టొచ్చు. అదేంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

వర్షం పడే సమయంలో జలుబు, సైనస్ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడతారు. దీని వలన రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతోంది. ఈ సమస్యకు ఒక గ్లాస్ ఇది తాగితే ఉపశమనం కలుగుతుంది ఇంకొందరు తల నొప్పి బారిన పడుతున్నారు. చిన్నపాటి పనికే అలిసి పోతుంటారు.

సైనస్ సమస్య మరి ఎక్కువగా ఉంటే ముక్కు మొత్తం మూసుకుపోతూ ఉంటుంది. ఇంకా వీరి బాధ బాధలాగా ఉండదు. ఎన్ని మందులు అసలు ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి, ఇక్కడ చెప్పే చిట్కాను మీరు పాటిస్తే మీ సమస్యను నుంచి మీరు బయటపడొచ్చు. అదేంటో చూద్దాం

మీరు ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో గ్లాస్ పాలను పోసి ఇది వేడి అయినా తర్వాత బాదం పప్పులను తురిమి దీనిలో వేయాలి. ఇంకా దీనిలో మిరియాలను రోటిలో నూరి పొడి చేసుకోవాలి. అంతేకాదు, దీనిలో పటికబెల్లం ముక్కను కూడా వేసుకోవాలి. ఇలా మూడు రోజులు తాగితే సైనస్, తలనొప్పి తగ్గుతుంది

ఇక్కడ చెప్పిన మూడు మీకు ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి దీనిని తాగుతూ ఉండండి (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)