దువ్విన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? ఈ ఈజీ ఇంటి చిట్కాలు ట్రై చేయండి!
చాలా మంది అమ్మాయిలకు జుట్టు రాలడం పెద్ద సమస్యగా ఉంది. ఇది వయసుతో సంబంధం లేకుండా ఎంతో మందిని వేధిస్తుంది. అసలు ఇది పోషకాహార లోపం, ఒత్తిడి వలన జుట్టు రాలిపోతూ ఉంటుంది. మీరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటి చిట్కాలతోనే దీనిని తగ్గించుకోవచ్చు. ఇది పాటిస్తే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
