రోహిత్, కోహ్లీ కాదు.. టీమిండియాకు ట్రోఫీ అందించేది అతనే..: అశ్విన్ సంచలన కామెంట్స్..!
2027 World Cup: వెస్టిండీస్‌తో తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో మెరిశాడు. అతడి బౌలింగ్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టులో కుల్దీప్ తప్పక ఉండాలని స్పష్టం చేశాడు. అతడి ప్రాధాన్యతను ప్రత్యేకంగా వివరించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
