అయితే www.airasia. co.in వెబ్‌సైట్, కంపెనీ మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చునని సంస్థ సూచించింది. బెంగళూరు-కొచ్చి ఈ టిక్కెట్టు ధర వర్తించనుందని, ఆయా నగరాల మధ్య దూరం ఆధారంగా ధర అధికంగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు, ఇండిగో కూడా రూ.2,023కే విమాన టిక్కెట్టును ఆఫర్ చేస్తున్నది. అంతర్జాతీయంగా రూ.4,999గా నిర్ణయించింది.