70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ : టాలీవుడ్ హీరోయిన్
ప్రేక్షకులకు హీరోయిన్ ప్రేమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చినప్పటికీ, హోమ్లీ లుక్స్‌తో పాటు అద్భుతమైన నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ మూవీ ‘దేవి’ ప్రేమ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
