ముద్ద బంతిలా అనుపమా.. ఎంత బాగుందో కదా..
Samatha
31 August 2026
బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
ఈ చిన్నది కేరళలోని ఇరింజలకుడలో 18 ఫిబ్రవరి 1996న జన్మించింది. 2015తో మలయాళ చిత్ర పరిశ్
రమలోకి ప్రేమమ్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.
2015లో మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్క సినిమాతోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.
తర్వాత తెలుగులో నితిన్, సమంత జంటగా కలిసి నటించిన ఆ.. ఆ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. కానీ ఈ మూవీ అంత ఫేమ్ తీసు
కరాలేదు.
ఈ సినిమా తర్వాత శతమానంభవతి సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.
ఈ మూవీ తర్వాత ఉన్నది ఒక్కటే చిందగీ,కార్తికేయ 2, టిల్లు స్క్వేర్, 18 పేజీస్ వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించిం
ది.
అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. కానీ ఈ అమ్మడుకు మాత్రం స్టార్ ఇమ
ేజ్ రాలేదు.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ రీసెంట్‌గా ఎల్లో కలర్ డ్రెస్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?