పిల్లల స్కూల్ ఫీజుల కోసం 47 ఏళ్ల రమాబాయి అనే తల్లి మారథాన్లో పాల్గొని గెలిచింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఆమె, శరీర సహకారం లేకున్నా, సాదాసీదా చీరలో, చెప్పులు తెగినా పరుగు కొనసాగించి రూ.3,000 ప్రైజ్మనీ గెలుచుకుంది. ఈ స్ఫూర్తిదాయక కథ ఇప్పుడు వైరల్ అవుతోంది.