ప్రెగ్నెన్సీ గ్లో.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన సమంత
Samatha
31 August 2026
అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.
ఏమాయ చేశావే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది
. తన నటన, అందం, అభినయంతో ఆకట్టుకుంది.
తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి, వరసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మంచి ఫేమ్ సంపాదించుకుంది.
ఇక తర్వాత కొన్ని కారణాల వలన సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ, రీసెంట్‌గా మా ఇంటి బంగార మూవీతో తన అభిమానులను పలకరించింది.
ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. అంతే కాకుండా ఈ మూవీ సమయంలోనే సామ్ తన అభిమానులకు స్వీట్ కబురు అందించిన విషయం తెలిసిందే.
తాను ప్రెగ్నెంట్ అంటూ అందరికీ శుభ వార్త తెలియజేసింది. అంతే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోస్ షే
ర్ చేస్తుంది.
అలాగే తాను తల్లికాబోతుండటంతో, ఆ అనుభవాలను అందరితో పంచుకుంటుంది. బేబి పంప్, మెటర్నీటి గ్లో అంటూ కొన్ని ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బ్యూటిఫుల్, క్యూట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?